Live Tv
బ్రేకింగ్ న్యూస్
టాప్ న్యూస్
ఎంటర్టైన్మెంట్
వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే
ఒకరు 90 ఏళ్లు దాటిన వయసులో, మరొకరు 70 ఏళ్లు దాటిన వయసులో సినిమాలు తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేశారు. తెలుగు సినిమా సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు...
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్
దేవినేని అవినాశ్ రాజకీయ భవిష్యత్ ఏంటి?
విజయవాడ రాజకీయాలు అనగానే దశాబ్దాల పాటు ఒకే ఒక్క పేరు మార్మోగిపోయేది. అదే దేవినేని కుటుంబం. దివంగత నేత దేవినేని రాజశేఖర్ అలియాస్ నెహ్రూ ఏ పార్టీలో ఉన్నా బెజవాడ పాలిటిక్స్ ఆయన...
తెలంగాణ
టాప్ న్యూస్
పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరాను-గడల శ్రీనివాసరావు
సుదీర్ఘకాలం ప్రజాసేవ రంగంలో పనిచేసి రాజకీయలతో పూర్తిగా ప్రజలకు సేవలు అందించవచ్చనే కారణంతో జనసేన పార్టీలో చేరానని మాజీ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్...
ఎంటర్టైన్మెంట్
వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే
ఒకరు 90 ఏళ్లు దాటిన వయసులో, మరొకరు 70 ఏళ్లు దాటిన వయసులో సినిమాలు తెరకెక్కించి విడుదలకు సిద్ధం చేశారు. తెలుగు సినిమా సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు...
నాగచైతన్య దూత 2 ఎలా ఉండబోతుంది?
అక్కినేని నాగచైతన్య నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూత అమెజాన్ ప్రైమ్‌లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఫ్యాన్స్ ఈ సిరీస్ సీజన్ 2 కోసం ఎంతగానో...
మా ఇంటి బంగారంలో సాయిపల్లవి?
సమంత మా ఇంటి బంగారం ముందుకు అనుకున్న హీరోయిన్ ఎవరో కాదు.. ఫిదా బ్యూటీ సాయిపల్లవి. తన నటనతో, అణకువతో, మాట తీరుతో చాలామంది అభిమానుల్ని సంపాదించుకొంది సాయి పల్లవి. తన తోటి...
త్రిప్తి దిమ్రి రూ.14 కోట్ల ముంబై బంగ్లా…
బాలివుడ్ నటి త్రిప్తి దిమ్రీ.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం మా బెహెన్.. ఈ నెల మొదటివారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కాలా, యానిమల్ చిత్రాల్లో నటనకుగాను ఆమెకు మంచి...
దర్శకుడు భారతీరాజా ఇకలేరు
ప్రముఖ దర్శకుడు భారతీరాజా(84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1941 జులై 17న భారతీరాజా జన్మించారు. 1977లో డైరెక్టర్‌గా 16 వయత్తినిలే తొలి...
రూటు మార్చిన పూరి జగన్నాథ్
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ స్లమ్ డాగ్. ఇందులో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, సీనియర్ హీరోయిన్ టబు, మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రధాన...
జాతీయం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతికి కేంద్రం కీలక ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అమరావతిలో రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్...
అంతర్జాతీయం
అంతర్జాతీయం
భారతీయులు ఉన్న నౌకపై దాడి చేసింది అమెరికానే
24 మంది భారతీయులు ఉన్న నౌకపై దాడి చేసింది అమెరికానే అని ఆ దేశ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇరాన్ పోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడి చేసినట్టు ప్రకటించింది. ఈ...
క్రైమ్
పోలీసుల అదుపులో జగన్ పీఏ సన్నిహితుడు
ఏపీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు సిట్ అధికారులు. మాజీ సీఎం వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి ఆర్థిక లావాదేవీలతో పాటు, బినామీల వ్యవహారాలపై ఫోకస్ చేశారు.
కె.నాగేశ్వరరెడ్డికి అత్యంత సన్నిహితుడు,...
ఆర్గాన్ గ్యాస్ వల్లే ప్రమాదం.. త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదిక
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చింది. ఆర్గాన్ గ్యాస్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఫైర్బబుల్ ఏర్పడి విస్పోటనం సంభవించినట్లు గుర్తించారు. నాసిరకం రసాయనాలతోనే ముప్పు జరిగినట్లు నివేదిక...
మల్కాజిగిరిలో దారుణం.. భార్యను రివాల్వర్‌తో కాల్చి చంపిన భర్త
హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త రివాల్వర్‌తో కాల్చి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతురాలు నిషా రాణిగా గుర్తించారు. ఆరు నెలల కిందట నిందితుడు...
మరో కార్మికుడి కన్నుమూత.. అమ్మని బాగా చూసుకో… వీడియో వైరల్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరొకరు మరణించడంతో.. మృతుల సంఖ్య 9కి చేరుకుంది. ప్రమాదంలో గాయపడిన పైడి రాజు అనే కార్మికుడు సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ప్రమాదం జరిగిన...
మోహన్ నాయక్ కు 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా,...
పీవోకేలో అల్లర్లు.. 30 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులపైకి పాక్ మిలిటరీ దళాలు జరిపిన కాల్పుల్లో 30 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని పాక్ ప్రభుత్వం...
స్పోర్ట్స్
ట్రై నేషన్ ఏ సిరీస్ 2026: వైభవ్ సూర్యవంశీ వికెట్ కోల్పోయిన భారత్ ఏకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ
శ్రీలంక 'ఎ' జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (14) , ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) త్వరగా అవుటవడంతో, భారత్ 'ఎ' జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. సూర్యవంశీ మహమ్మద్ షిరాజ్ బౌలింగ్‌లో...
ప్రజ్ఞానందతో చెస్ ఆడిన విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ .. గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందతో ఫ్రెండ్లీ చెస్ గేమ్ ఆడారు. తమిళనాడు సెక్రటేరియట్లో ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. అనంతరం ప్రజ్ఞానందకు రూ.50 లక్షల చెక్ అందజేశారు....
భారత టీ20 జట్టులోకి వైభవ్ సూర్యవంశీ.. సచిన్ రికార్డ్ బ్రేక్
15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టులోకి చోటు సంపాదించాడు. తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తూ, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లు , ఆసియా క్రీడల కోసం భారత T20...
ప్రజ్ఞానంద చరిత్రాత్మక ఘనత.. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. నార్వే చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. 20 ఏళ్ల ఈ భారత చెస్ స్టార్ జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌ను ఓడించి...
నేడు ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు.. RCB VS GT
ఐపీఎల్ 2026 మెగా ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. 70 లీగ్ మ్యాచులు, 3 కీలక మ్యాచుల తర్వాత జరిగే నేటి ఫైనల్ పోరు కోసం ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గుజరాత్...
లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్
ఐపీఎల్ 2026 సీజన్లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్ జెయిట్స్ జట్టు కెప్టెన్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా...
గ్యాలెరీ
త్రిప్తి దిమ్రి రూ.14 కోట్ల ముంబై బంగ్లా…
బాలివుడ్ నటి త్రిప్తి దిమ్రీ.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం మా బెహెన్.. ఈ నెల మొదటివారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కాలా, యానిమల్ చిత్రాల్లో నటనకుగాను ఆమెకు మంచి...
క్రైమ్
భారీగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 4,300 రూపాయలు తగ్గి 1,48,860 రూపాయలకు దిగజారింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 3,950 రూపాయలు...
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 366 పాయింట్ల లాభాల్లో కొనసాగుతుండగా.. నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో దూసుకెళ్తుంది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపకపోతే.. ఇవాళ స్టాక్...
తగ్గిన గోల్డ్ ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 రూపాయలు తగ్గి.. రూ.1,51,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌రేట్ 950...
దేశంలోనే 32 వేల టన్నుల బంగారం.. దాన్ని వినియోగిస్తే దిగుమతులు భారీగా తగ్గుతాయా?
ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రూపాయి మారకం విలువ పడిపోకుండా బంగారం దిగుమతి తగ్గించడంపై ఫోకస్ చేసింది. ముఖ్యంగా దేశంలో ఇళ్లలో ఇంకా పలు చోట్ల...
పెరిగిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,580 రూపాయలు పెరిగి 1,57, 640 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10...
MSRDCకి రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులు.. 2% పైగా పడిపోయిన HDFC బ్యాంక్ షేర్లు
మార్చిలో మాజీ ఛైర్మన్ అటాను చక్రవర్తి ఆకస్మికంగా పదవి నుంచి వైదొలగిన సమయంలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు చెల్లించిన రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంతర్గత...


