కడపలోని దువ్వూరులో కాల్పుల కలకలం.. ఎర్రచందనం స్మగ్లర్‌ జాకీర్‌కు గాయాలు

కడపలోని దువ్వూరు వద్ద ఎర్రచందనం స్మగ్లర్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఎర్రచందనం స్మగ్లర్‌ జాకీర్‌ను పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించగా పోలీసులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో జాకీర్‌ కాలికి గాయమైంది. దీంతో జాకీర్‌ను కడపలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్‌పై చాపాడు పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు కూడా ఉంది.

Latest Articles

ఉపాధ్యాయుల పట్ల వైసీపీకి గౌరవం లేదు- మంత్రి నాదెండ్ల మనోహర్

గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కలిగించేలా, సమాజంలో చీలికలు తెచ్చే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ప్రజాస్వామ్య పద్ధతులకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్