అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. శాంతి ఒప్పందం జరిగినప్పటికీ.. రెండు దేశాలు రూల్స్ బ్రేక్ చేసి హింసకాండను కొనసాగిస్తున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అయితే అమెరికా దాడుల్లో ఇరాన్ లోని పలు బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. హోర్మోజ్ గాన్ ప్రావిన్స్‌లోని బందర్ అబ్బాస్-లార్ రూట్‌లోని ట్రాన్స్‌పోర్ట్ కారిడార్‌లో 6 వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హార్ముజ్ జలసంధికి పక్కనే బందర్ అబ్బాస్ ప్రాంతం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ మిలిటరీ హబ్‌తో పాటు బిగ్గెస్ట్ పోర్టు ఉంటుంది. అయితే బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో పోర్టుకు మిస్సైల్స్, ట్రూప్స్ తరలింపులో ఇరాన్‌కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
తీవ్రంగా కొనసాగుతున్న ఇరాన్, అమెరికా యుద్ధం
0
61
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


