పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పార్లమెంట్ దగ్గర విద్యార్థులపై పోలీసుల దాడి, అయోధ్య విరాళాల చోరీ అంశంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఇవాళ 14 రోజు సమావేశాల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఉభయసభలు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. వర్షంలోనే నిరసన చేపట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఖర్గే కార్యాలయంలో ఇండియా కూటమి ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదాల పర్వం
0
90
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


