ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. వారు ఇంకెంతో కాలం కొనసాగలేరని ట్రంప్ అన్నారు. యూఎస్‌లో అత్యంత శక్తిమంతమైన ఆయుధాలున్నాయని ట్రంప్ తెలిపారు. వాటి నిల్వ అపరిమితమని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరికొన్ని ఆయుధాలు మాత్రమే పరిమతింగా ఉన్నాయి ట్రంప్ వివరించారు. రక్షణ సంస్థలు క్షిపణ తయారీ కేంద్రాలను నిర్మిస్తున్నాయని ట్రంప్ ప్రకటించారు. ఆయుధనిల్వలు తగ్గిపోతున్నాయన్న వార్తలను ట్రంప్ పరోక్షంగా ఖండించారు.
ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగుస్తుంది- ట్రంప్
0
66
Previous article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


