కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ విమర్శలు చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్నారు. DSC పారదర్శకమైతే సీబీఐ విచారణకు భయమెందుకని ప్రశ్నించారు. వైసీపీ రిలే నిరాహార దీక్షా శిబిరాలపై దాడులు చేశారని.. పోలీసుల సమక్షంలోనే శిబిరాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. మల్లాది విష్ణుతోపాటు విద్యార్థులపై దాడులు చేశారన్నారు జగన్.
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి- జగన్
0
63
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


