పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పొటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 20.17 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 17.34 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం 146 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 12 వేల 887 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అధికారులు అదే స్థాయిలో నీటిని కిందకు వదులుతున్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
0
92
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


