అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. వాషింగ్టన్‌తో దౌత్య ఒప్పందానికి టెహ్రాన్ ముందుకు రాకపోతే మళ్లీ సైనిక దాడి చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే మరో చిన్న ఎపిక్ ఫ్యూరీ తరహా దాడి చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే ప్రత్యక్ష చర్యలు తీసుకుంటామని.. వాళ్లు ఒప్పందానికి అంగీకరిస్తారని ట్రంప్ అన్నారు. మరోవైపు, ఇరాన్ నుంచి తిరిగి వచ్చే అమెరికా యుద్ధనౌకలు క్యూబా తీరానికి వెళ్లవచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ యుద్ధనౌకలు క్యూబా వద్ద ఆగవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు క్యూబా సంగతి చూస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
‘ఎపిక్ ఫ్యూరీ’ తరహాలో ట్రంప్ హెచ్చరిక
0
7
Previous article
Next article
Latest Articles
దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లపై చర్చ
ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో కలిసి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో...
- Advertisement -
- Advertisement -


