తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల కీలక సమావేశం జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో హరీశ్‌రావు కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్ పర్యటనలు, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు, తదితర పరిణామాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో 22A భూముల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసిన అనంతరం బీఆర్ఎస్ కీలక నేతలను టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది.
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతల కీలక సమావేశం.. కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్ పర్యటనలపై చర్చ
0
8
Latest Articles
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు- చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాతావరణ సమతుల్యం దెబ్బతిందని చంద్రబాబు అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని...
- Advertisement -
- Advertisement -


