ఇంగ్లాండ్ పర్యటనలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ వరుసగా విఫలమవుతున్నారు. ఆడిన 3 మ్యాచుల్లోనూ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. IPLలోని రోడ్, ఫ్లాట్ పిచ్‌లపైనే అతడు ఆడగలడని, ఇంగ్లండ్‌లోని గ్రీన్ వికెట్లపై ఆడలేడని ఓ ఇంగ్లిష్ అభిమాని సెటైరికల్ వీడియో తీశాడు. వైభవ్ త్వరలోనే ఫామ్‌లోకి వచ్చి పుంజుకుంటాడంటూ ఇండియన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
వరుసగా విఫలమవుతున్న యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ
0
69
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


