పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్స్‌కు చేరాయి. ఇరాన్‌కు ట్రంప్ అమెరికా 24 గంటల డెడ్‌లైన్ విధించింది. తప్పు చేశామని ఇరాన్ బహిరంగంగా అంగీకరించాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. నౌకలపై కాల్పులు ఆపేస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు. హర్మూజ్ తెరిచే ఉంటుంది.. ఫీజు ఉండదని చెప్పాలని సూచించారు. నిరాకరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు ట్రంప్. ఇరాన్ మాత్రం తాము అయితే చర్చల కోసం అభ్యర్థించలేదని చెబుతోంది.
పీక్స్‌కు పశ్చిమాసియా ఉద్రిక్తతలు
0
101
Previous article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


