తెలంగాణ SIR ముసాయిదాను విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు. SIR ప్రక్రియలో మొదటి భాగం పూర్తయిందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చారని.. క్రమరాహిత్యమైన ఓటర్లు 60 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేశారు. 32 లక్షల మంది మ్యాపింగ్ చేసుకోలేదని.. 92 లక్షల మందికి నోటీసులు అందజేస్తామని చెప్పారు. సంబంధిత పత్రాలను చూపించి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. నోటీసులు అందుకున్న వారు వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వాలని.. ఏ కారణంతో నోటీసు ఇచ్చామో క్లియర్‌గా ఉంటుందని సుదర్శన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ SIR ముసాయిదా విడుదల
0
59
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


