కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులకు ఆశపడి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని అన్నారు. వనపర్తిని సర్వనాశనం చేస్తున్నారని.. భరిస్తున్నా కాబట్టే పార్టీలో కొనసాగుతున్నానని చెప్పారు. లేదంటే మరో జీవన్‌రెడ్డిని అయ్యేవాడినని అన్నారు. కాంగ్రెస్‌లో కొన్ని తప్పులు జరుగుతున్నాయన్న చిన్నారెడ్డి.. పార్టీకి అన్యాయం చేస్తున్నవారిని బయటకు గెంటేయాలని సూచించారు. 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం కృషి చేశానని అన్నారు.
భరిస్తున్నా.. లేదంటే మరో జీవన్‌రెడ్డిని అయ్యేవాడిని- చిన్నారెడ్డి
0
71
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


