దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. త్వరలో ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక

దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దానం నాగేందర్‌ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.  అనర్హత వేటు వేస్తూ ఇచ్చిన హైకోర్టు తీర్పును దానం నాగేందర్‌ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. దానం పిటిషన్‌ను తోసిపుచ్చింది. దానం ఒక పార్టీ నుంచి గెలిచి.. మరొక పార్టీ తరపున పోటీ చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది.

వ్యక్తిగతంగా పార్టీలో చేరితే తప్పు కాదని.. పదవితో పాటు ఫిరాయింపు తప్పేనని తేల్చింది ధర్మాసనం. దానంపై అనర్హత పడింది.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో త్వరలో ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక అనివార్యమైంది.

Latest Articles

తెలంగాణలో భూ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక కమిటీ

తెలంగాణలో భూ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక కమిటీని నియమించింది ప్రభుత్వం. విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ జీఓ 134 జారీ చేసింది. ఐఏఎస్ అధికారి ఏ. శ్రీదేవసేన చైర్‌ పర్సన్‌గా,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్