శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఐదుగురిని ఢీకొంది. జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు, గాయపడిన వ్యక్తి డమర ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి
0
15
Previous article
Next article
Latest Articles
ఉపాధ్యాయుల పట్ల వైసీపీకి గౌరవం లేదు- మంత్రి నాదెండ్ల మనోహర్
గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కలిగించేలా, సమాజంలో చీలికలు తెచ్చే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే ప్రజాస్వామ్య పద్ధతులకు...
- Advertisement -
- Advertisement -


