హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది. బీసీసీఐ అనుమతి లేకుండా కార్పొరేట్ కంపెనీలతో.. HCA వ్యాపారం చేస్తోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించింది. విజయ్ దేవరకొండతో పాటు వెంకటేష్, తిలక్ వర్మ.. అంబటి రాయుడు, సిరాజ్‌కు లీగల్ నోటీసులు పంపించింది TCA.
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
0
132
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


