కర్నూలు జిల్లా కృష్ణగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక సమరం వేళ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేసే సమయంలో తీవ్ర కలకలం రేగింది. టీడీపీ, వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పార్టీ నాయకులతో పాటు.. పోలీసులకు గాయాలయ్యాయి. ప్రసాద్ అనే పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కర్నూలు జిల్లా కృష్ణగిరిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
0
11
Previous article
Next article
Latest Articles
డిసెంబర్ నెలలో తెలంగాణకు ప్రధాని మోడీ రాక
తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టేందుకు ఆయన వరంగల్‌కు రానున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను రాష్ట్ర బీజేపీ నాయకులు వెల్లడించారు. డిసెంబర్ నెలలో రైల్వే...
- Advertisement -
- Advertisement -


