జాతీయ స్థాయిలో డిజిటల్‌ యూనివర్సిటీ ఏర్పాటు

National Digital University |జాతీయ స్థాయిలో డిజిటల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC). కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2023–24 విద్యా సంవత్సరం నుంచే ఈ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభించనుంది. విద్యార్థులు కోరుకున్న కోర్సులను ఆన్‌లైన్‌ ద్వారా అందించేందుకు ఇప్పటికే సన్నాహకాలు మొదలయ్యాయి. కోర్సులు బోధన, పరీక్షలు నిర్వహణ, సర్టిఫికెట్ల ప్రదానం చేయటం వంటి వాటికి కేంద్రీకృత వ్యవస్థగా డిజిటల్‌ వర్సిటీ వ్యవహరించనుంది.

Read Also: సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు: దేశపతి శ్రీనివాస్‌

Follow us on:   Youtube   Instagram

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్