ఐపీఎల్‌కు ధీటుగా తెలంగాణ క్రికెట్ లీగ్‌కు తెరలేచింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీజీ20 క్రికెట్ లీగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. జూన్ 21వ తేదీ ఆదివారం సాయంత్రం నుంచి పోరు షురూ కానుంది. 8 టీమ్‌లు.. 22 రోజులు.. మొత్తం 32 మ్యాచ్‌లు.. ఉప్పల్ స్టేడియంలో బిగ్ ఫైట్‌కు సర్వం సిద్ధమైంది. టీజీ 20కి కదలిరండి అంటూ ఆహ్వానిస్తోంది హెచ్‌సీఏ. టీజీ20 లీగ్‌కు సినీ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. జులై 12న టీజీ20 సీజన్ -1 ఫైనల్ పోరు జరగనుంది. విజేతకు రూ.కోటి ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు.
తెలంగాణ క్రికెట్ లీగ్‌కు సర్వం సిద్ధం…తగ్గేదేలే
0
68
Previous article
Next article
Latest Articles
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యల దుమారం
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపిస్తే... కాదు రేవంత్ రెడ్డే క్షుద్రపూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ కౌంటరిచ్చారు. వర్షాలు పడకూడదని,...
- Advertisement -
- Advertisement -


