తిరుమల శ్రీవారిని నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శనం చేసుకుని మొక్కలు చెల్లించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేదాశీర్వచనం నిర్వహించిన అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నందమూరి మోక్షజ్ఞ
0
98
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


