24.7 C
Hyderabad
Monday, October 2, 2023

‘ప్రాజెక్ట్ K’ లో భారీ పారితోషికం అందుకుంటున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.. ఎంతంటే?

Deepika Padukone |భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ప్రాజెక్ట్ K’ . తెలుగు స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోహీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మ భారీ పారితోషకమే తీసుకుంటుందట. ఈ అమ్మడు తీసుకుంటున్న పారితోషకం గురించే ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోందట. ప్రస్తుతం ఈ సినిమాకు ఈ బాలీవుడ్ బ్యూటీ రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటుందని వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read Also: హీరోయిన్ ని కమిలిపోయేలా కొట్టిన ప్రియుడు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

సంక్రాంతి బరిలో లైకా ప్రొడక్షన్స్ ‘లాల్ సలాం’

అగ్ర హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్