సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు: దేశపతి శ్రీనివాస్‌

Deshapathi Srinivas |తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యే కోటా అభ్యర్థిగా తన పేరును సీఎం కేసీఆర్ ప్రకటించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు దేశపతి శ్రీనివాస్‌. ఆయన మాట్లాడుతూ.. ఇది సీఎం కేసీఆర్ నాకు ఇచ్చిన గౌరవం అని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో నా వంతు పాత్ర పోషించానని.. తెలంగాణ ఉద్యమం, బీఆర్ఎస్‌ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేశానన్నారు. ఇక ఇప్పుడు శాసన మండలిలో కూడా నా వంతు పాత్ర పోషిస్తానాని వ్యాఖ్యానించారు.

Read Also: నా తల నరికివేయండి: మమతా బెనర్జీ

Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్