అల్జీరియాపై హ్యాట్రిక్‌.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ

ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ అర్జెంటీనా దిగ్గజం లియోనల్‌ మెస్సీ( Lionel Messi) బుధవారం అల్జీరియాపై తన తొలి ఫిఫా వరల్డ్ కప్ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. కాన్సాస్ సిటీలోని యార్రో హెడ్‌ స్టేడియం( Arrowhead Stadium) వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-జే మ్యాచ్‌లో మెస్సీ అద్భుత ప్రదర్శనతో పలు రికార్డులను బద్దలు కొట్టాడు.

యువ స్టార్‌లు ఎంబప్పే( Kylian Mbappe),ఎర్లింగ్‌ హాల్యాండ్‌ ( Erling Haaland) చెరో రెండు గోల్స్‌తో మెరిశారు. మెస్సీ హ్యాట్రిక్ సాధించి తన అసాధారణ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చూపించాడు. ఈ ఘనతను మరింత ప్రత్యేకంగా నిలిపిన విషయం ఏమిటంటే… సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజున మెస్సీ తన తొలి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడాడు. ఆ చారిత్రాత్మక రోజుకు 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మెస్సీ హ్యాట్రిక్ సాధించడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్