విజయనగరం జిల్లా చీపురుపల్లి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి లోనయ్యారు. సమావేశంలో కన్నీరుపెట్టుకున్నారు. తన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు పార్టీ మార్పుపై సమావేశంలో ప్రస్తావన వచ్చింది. శ్రీనుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా బోత్స సత్యనారాయణ ఉన్నట్టుండి కన్నీరుపెట్టుకున్నారు. బొత్స కన్నీరుపెట్టుకోవడంతో అక్కడున్న కార్యకర్తలు కూడా కంటతడిపెట్టారు.
కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో బొత్స భావోద్వేగం
0
6
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


