కోనసీమ జిల్లా మాచవరంలో సీఎం చంద్రబాబు ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కోనసీమ అంటే తనకు బాలయోగి గుర్తుకువస్తారని అన్నారు. పాలన అంటే సచివాలయంలో ఉండడం కాదని.. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే ప్రధానమని చెప్పారు. పేదలకు సేవ చేయాలనే ఆలోచనతో పలు కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. నాలుగో శనివారం వస్తే పేదల ఆరోగ్యం గుర్తుకువస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజల జీవిన విధానాన్ని అస్తవ్యస్థం చేశారన్న సీఎం.. కూటమి ప్రభుత్వం వచ్చాక.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.
కోనసీమ అంటే నాకు బాలయోగి గుర్తుకువస్తారు- చంద్రబాబు
0
14
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


