Live Tv
బ్రేకింగ్ న్యూస్
టాప్ న్యూస్
అంతర్జాతీయం
రేపటి నుంచి ఇరాన్లో సీనియర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు
శనివారం నుంచి ఇరాన్లో సీనియర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఖమేనీ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రపంచ నేతలు ఇరాన్ చేరుకుంటున్నారు. భారత్ నుంచి బీహార్ గవర్నర్, విదేశాంగశాఖ సహాయమంత్రి హాజరుకానున్నారు. తండ్రి అంత్యక్రియలకు...
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్
ఏలూరులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం
ఏలూరులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నించారు. జనసేన పార్టీ కార్యాలయం సాక్షిగా జనసైనికుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పార్టీ నిర్మాణ సారధుల ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చారు ఎమ్మెల్యే...
తెలంగాణ
టాప్ న్యూస్
సవాళ్ల పర్వం.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంత్రి జూపల్లి
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంత్రి జూపల్లి మాజీ మంత్రి హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. ప్రెస్‌క్లబ్‌కు హరీష్‌రావు రావాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ సిగ్గు తప్పిన పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు....
ఎంటర్టైన్మెంట్
మెగాస్టార్ వెర్సెస్ సూపర్ స్టార్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ...
శ్రీనివాస మంగాపురం.. పోటీకి భయపడిందా..?
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు శ్రీనివాస మంగాపురం సినిమాతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతుండడం.....
మాస్ రాజా.. క్రేజీ మల్టీస్టారర్ ఫిక్స్..?
మాస్ మహారాజా రవితేజ.. ఇరుముడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే.. రెగ్యులర్ మాస్ సినిమాలు కాకుండా డిఫరెంట్ స్టోరీస్‌తో సినిమాలు చేయాలని ఫిక్సైన మాస్ రాజా.....
మెగాస్టార్ విశ్వంభర రీషూట్ నిజమేనా..?
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరుకు విడుదల కాలేదు.. మేకర్స్ ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. మెగాస్టార్.. ఏమో బాబీ డైరెక్షన్లో 158 మూవీని...
ఆర్య.. నయా ట్రెండ్ సెట్ చేసేనా..?
యానిమేషన్ మూవీస్ అంటే.. ఒకప్పుడు పిల్లలు మాత్రమే చూసేవారు కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. యానిమేషన్ సినిమాలను పిల్లలు మాత్రమే కాదు.. పెద్దలు కూడా చూస్తున్నారు. అందుకనే.. హాలీవుడ్లో సూపర్ హీరోలు, కామిక్...
స్వతంత్ర న్యూస్ చానెల్ 4వ వార్షికోత్సవం..హాజరైన అతిరథమహారథులు
స్వతంత్ర న్యూస్ చానెల్ 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. నాలుగేళ్ల కిందట జూన్ 26న స్వతంత్ర టీవీ ప్రస్థానం ప్రారంభమైంది. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని బేగంపేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో...
జాతీయం
ఎంటర్టైన్మెంట్
స్క్రీన్ ప్లే కింగ్ భాగ్యరాజ్ కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. స్క్రీన్‌ప్లే ల్యాబ్ గా, స్క్రీన్ ప్లే కింగ్ గా వెండి తెర...
అంతర్జాతీయం
అంతర్జాతీయం
రేపటి నుంచి ఇరాన్లో సీనియర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు
శనివారం నుంచి ఇరాన్లో సీనియర్ అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఖమేనీ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రపంచ నేతలు ఇరాన్ చేరుకుంటున్నారు. భారత్ నుంచి బీహార్ గవర్నర్, విదేశాంగశాఖ సహాయమంత్రి హాజరుకానున్నారు. తండ్రి అంత్యక్రియలకు...
క్రైమ్
ఏలూరులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం
ఏలూరులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నించారు. జనసేన పార్టీ కార్యాలయం సాక్షిగా జనసైనికుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పార్టీ నిర్మాణ సారధుల ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చారు ఎమ్మెల్యే...
బాసర ఆలయంలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
బాసర ఆలయంలో జరిగిన చోరీని జిల్లా పోలీసులు ఛేదించారు. సాంకేతికత సాయంతో పది రోజుల్లోనే దొంగలను గుర్తించారు. 6 ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు అంతర్ జిల్లా దొంగలతో...
పిఠాపురంలో ఉద్రిక్తత…క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న జనసేన కార్యకర్తలు
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుతో పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. యూట్యూబర్ రావణ్ అక్రమ అరెస్టు నిలుపుదల చేయాలని డిమాండ్...
విషాదాన్ని మిగిల్చిన వెనెజులా జంట భూకంపాలు…235 మంది మృతి
వెనెజువెలా జంట భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. అంతకంతకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 235 మంది మృతి చెందారు. 4300 మందికి గాయాలయ్యాయి. భవన శిథిలాల కింద అనేక మంది...
నిద్ర లేదు.. ఆహారం లేదు…నిత్యం నరకం..వెట్టిచాకిరీ నుంచి 12 మందికి విముక్తి
నిద్ర లేదు.. ఆహారం లేదు...నిత్యం నరకం చూపించారు. మంచి జీతం ఇస్తామని ఆశ చూపించి కర్మాగారానికి తీసుకొచ్చారు. ఫోన్స్ లాగేసుకున్నారు. తుపాకీతో బెదిరించి, కెమెరాలతో నిఘా పెట్టి, నిర్బంధంచి వెట్టి చాకిరీ చేయించుకున్నారు....
రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్‌పైనే అనుమానాలు
విశాఖ యువతి రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్‌పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఉత్తరాఖండ్ ముస్సోరీలోని హోమ్ స్టేలో ఈనెల 15న రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి...
స్పోర్ట్స్
తెలంగాణ క్రికెట్ లీగ్‌కు సర్వం సిద్ధం…తగ్గేదేలే
ఐపీఎల్‌కు ధీటుగా తెలంగాణ క్రికెట్ లీగ్‌కు తెరలేచింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీజీ20 క్రికెట్ లీగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. జూన్ 21వ తేదీ ఆదివారం సాయంత్రం నుంచి పోరు షురూ కానుంది....
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
అల్జీరియాపై హ్యాట్రిక్.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ
ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ( Lionel Messi) బుధవారం అల్జీరియాపై తన తొలి ఫిఫా వరల్డ్ కప్ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. కాన్సాస్ సిటీలోని యార్రో...
డకౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ
ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ డకౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. షామ్స్ బౌలింగ్‌లో వైభవ్ కొట్టిన బంతిని ఫరూదూన్ అందుకున్నాడు....
టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ
టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. హెచ్‌సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ నియమితులయ్యారు. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్‌గా...
టైమ్ మ్యాగజైన్లో భారత క్రీడాకారిణి స్మృతి మంధాన పేరు
భారత ప్రముఖ మహిళా క్రికెట్ క్రీడాకారిణి స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన '2026 అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో స్థానం సంపాదించారు. అంతర్జాతీయంగా...
సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ బ్యాటర్
సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ క్రికెటర్ తన బ్యాటింగ్‌తో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచాడు. అతనే వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన ఓ స్థానిక...
భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా మృతి
భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా 49 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఇదే ఆస్పత్రిలో ఇటీవలే ఆయనకు స్టంట్ ఆపరేషన్ జరిగింది....
గ్యాలెరీ
త్రిప్తి దిమ్రి రూ.14 కోట్ల ముంబై బంగ్లా…
బాలివుడ్ నటి త్రిప్తి దిమ్రీ.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం మా బెహెన్.. ఈ నెల మొదటివారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కాలా, యానిమల్ చిత్రాల్లో నటనకుగాను ఆమెకు మంచి...
క్రైమ్
నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి.. 24,013 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 607 పాయింట్లు నష్టపోయి.. 76,802 వద్ద ట్రేడవుతోంది. వరుసగా రెండోరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో...
రూ.38,424 కోట్లకు చేరిన రక్షణ ఎగుమతులు
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు ఆల్‌టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... రక్షణ ఎగుమతులు రూ.38,424 కోట్లకు చేరుకుని, గత...
సడెన్‌గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లకు ఎందుకు మెటా ఛార్జ్ చేస్తోంది?
ఇటీవల మెటా సంస్థ తన ప్రధాన యాప్‌లైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ కోసం ప్రపంచవ్యాప్తంగా సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రారంభించింది. వ్యాపారాలు, కంటెంట్ క్రియేటర్లు, మెటా ఏఐ వినియోగదారుల కోసం కొత్త...
దగ్గుమందు సిరప్‌ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు..ప్రిస్క్రిప్షన్ లేకుండా
దగ్గుమందు సిరప్‌ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపుల్లో దంగు మందు కొనుగోలు చేయకుండా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 330 పాయింట్లు పెరిగి.. 23,953 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 1115 పాయింట్లు లాభపడి.. 76,650 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మొన్న భారీ...
ఐపీఓతో 75 బిలియన్ డాలర్లను సమీకరించి చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్
అతిపెద్ద ఐపీఓతో స్సేస్ ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. అతిపెద్ద పబ్లిక్ కంపెనీల సరసన చేరింది. సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం...


