పంజాబ్ మాజీ సీఎంకు తీవ్ర అస్వస్థత

పంజాబ్ మాజీ సీఎం, రాజకీయ కురవద్ధుడు ప్రకాష్ సింగ్ బాదల్(95)తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ఆయనను హుటాహుటిన మొహాలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. ఆయన కుమారుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ తో ఫోన్లో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. ‘ప్రకాష్ సింగ్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిసి తీవ్ర ఆందోళనకు గురయ్యాను. సుఖ్ బీర్ సింగ్ బాదల్ తో ఆయన ఆరోగ్యం గురించి చర్చించాను. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’అని అమిత్ షా ట్వీట్ చేశారు.

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్