దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 330 పాయింట్లు పెరిగి.. 23,953 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 1115 పాయింట్లు లాభపడి.. 76,650 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మొన్న భారీ లాభాలతో క్లోజ్ అయిన మార్కెట్లు ఇవాళ దాన్ని కొనసాగించాయి. ఇరాన్- అమెరికా శాంతి చర్చల నేపథ్యంలో మార్కెట్లకు బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది.
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
0
105
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


