సినీ నటుడు అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్లను వదిలెయ్యండి.. వాళ్లను ట్రోల్ చేయడం, ద్వేషించడం చేయొద్దు. వాళ్ల కోసం మీ సమయం, డబ్బు వృధా చేసుకోవద్దు. మీ ఎనర్జీని మీ కోసం, కుటుంబం కోసం వాడండి.. అని
ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్‌లో అల్లు అర్జున్ అన్నారు.
ఎవరైనా నచ్చకపోతే వాళ్లను వదిలెయ్యండి.. ట్రోల్ చేయొద్దు- అల్లు అర్జున్
Latest Articles
- Advertisement -


