తెలంగాణలో తెరుచుకున్న స్కూళ్లు.. ఇంటర్‌ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ , మధ్యాహ్న భోజనం స్కీం అమలు

వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, ఎడ్యూకేషన్ కిట్ అందిస్తున్నారు. విద్యార్థులకు యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్, షూలు ప్రభుత్వం ఇస్తోంది. ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. దశల వారీగా విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పెట్టనుంది ప్రభుత్వం.

మొదటి దశలో 8 జిల్లాల్లో మొత్తం 1,269 స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్, 33 జూనియర్ కాలేజీల్లో బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నారు. అలాగే మొత్తం 14 లక్షల 4 వేల మంది విద్యార్థులకు మొదటి దశలో బ్రేక్ ఫాస్ట్ స్కీం అమలు చేస్తున్నారు.

Latest Articles

SIRపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం -రామచందర్ రావు

SIRపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. ఇప్పటివరకు 12 సార్లు ఓటర్ల సమగ్ర సవరణ జరిగిందని చెప్పారు. ఓటర్ల సవరణ చేయడం ఇది తొలిసారి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్