జోగి రమేష్ కుటుంబసభ్యులపై గృహహింస కేసు నమోదు చేశారు పోలీసులు. జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, చీటింగ్, గృహ హింసతో పాటు..వరకట్న వేధింపులకు పాల్పడ్డారని మేఘన ఫిర్యాదులో పేర్కొంది.
జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదు
0
10
Previous article
Next article
Latest Articles
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -
- Advertisement -


