శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ మెజారిటీ రావాలంటే.. అధికారులు, రాజకీయ నాయకులది బాధ్యత అని చెప్పారు. అధికారులు పరుగెత్తాలి..లేకుంటే తాను పరుగెత్తిస్తానని చెప్పారు. ప్రతి సోమవారం అధికారుల జాతకాలు పరిశీలిస్తున్నానన్న సీఎం చంద్రబాబు..ఇసుకలో అవకతవకలు సహించనని చెప్పారు.
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
0
59
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


