Live Tv

బ్రేకింగ్ న్యూస్

టాప్ న్యూస్

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...

ఆంధ్ర ప్రదేశ్

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...

తెలంగాణ

కేంద్రమంత్రులను కలిసి నిధులు ఆపివేయించానని అనడం సరికాదు- కిషన్ రెడ్డి

మెట్రో ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఎప్పుడూ అడ్డుకోలేదని, అభివృద్ధికి తాను సహకరించానని చెప్పారు. మెట్రో...

ఎంటర్టైన్మెంట్

దసరా బరిలో.. ఆ నలుగురు..?

సినిమా ఇండస్ట్రీకి అసలైన సీజన్ అంటే.. సంక్రాంతే. అందుకనే.. సంక్రాంతికే ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసేందుకు పోటీపడుతుంటారు. సమ్మర్ సీజన్ ఉంది కానీ.. ఈసారి వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫోకస్ దసరా సీజన్...

మాస్ రాజా ప్లాన్ అదిరింది..

మాస్ మహారాజా రవితేజ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా.. ఏమాత్రం గ్యాప్ లేకుండా.. వరుసగా సినిమాలు చేస్తుంటారు. ఇరుముడి అనే ఫీల్ గుడ్ మూవీతో రాబోతున్న మాస్ రాజా.. ఈసారి మాస్ అండ్...

లెనిన్ పై మెగా ఫ్యాన్స్ సెటైర్లు..

అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది అంటున్నారు కానీ.. రావడం లేదు. వాయిదాల మీదా వాయిదాలు పడుతూనే ఉంది. జూన్ 26న రావాల్సిన లెనిన్ లేటెస్ట్ గా...

రాహుల్ రవీంద్రన్ సరికొత్త ప్రయత్నం..?

రాహుల్ రవీంద్రన్.. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆతర్వాత దర్శకుడిగా.. కొత్త ప్రయాణాన్ని ఆరంభించి సక్సెస్ అయ్యాడు.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఇటీవల గర్ల్ ఫ్రెండ్ మూవీతో విమర్శకుల ప్రశంసలు...

నటి సంచిత ఉగాలే ఆత్మహత్య

టెలివిజన్‌ నటి సంచిత ఉగాలే(22).. ఆత్మహత్య చేసుకున్నారు. కుంకుమ భాగ్య, వాగ్లేకి దునియా వంటి సీరియల్స్‌ ద్వారా సంచిత ఉగాలే గుర్తింపు పొందారు. జూన్ 14న ముంబైలోని నలాసోపారా ఈస్ట్‌లో ఆచోళే గ్రామంలో...

దేవర 2.. లేనట్టేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ.. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో రూపొందిన సినిమా దేవర. ఈ మూవీకి సీక్వెల్ ఉందని ఎప్పుడో ప్రకటించారు. ఆతర్వాత దేవర 2...

జాతీయం

ఉత్తరాఖండ్‌లో విశాఖకు చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

ఏపీలోని విశాఖపట్నంకు చెందిన 27 ఏళ్ల ఐటీ ఉద్యోగిని ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఓ హోమ్‌స్టేలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రాధా గాయత్రి గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఢిల్లీలోని కిద్వాయ్‌ నగర్‌...

అంతర్జాతీయం

2వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న బీబీసీ

బీబీసీ.. బ్రిటీష్‌ బ్రాడ్‌ క్యాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వచ్చే వారంలో న్యూస్‌ డిపార్ట్‌మెంట్‌తో సహా వందల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వెల్లడించింది. భవిష్యత్ నిధుల అంశంపై...

క్రైమ్

ఉత్తరాఖండ్‌లో విశాఖకు చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

ఏపీలోని విశాఖపట్నంకు చెందిన 27 ఏళ్ల ఐటీ ఉద్యోగిని ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఓ హోమ్‌స్టేలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. రాధా గాయత్రి గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఢిల్లీలోని కిద్వాయ్‌ నగర్‌...

ఎలక్ట్రానిక్ వాహనాల గోదాంలో మంటలు

కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. మూసాపేట్ లోని ఎలక్ట్రానిక్ వాహనాల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడి చుట్టుపక్కలా పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు....

భారతీయ వాయుసేన అధికారి భార్యపై మాజీ సహ విద్యార్థి అఘాయిత్యం..బలవంతంగా మతమార్పిడి

భారతీయ వాయుసేన అధికారి భార్యపై మాజీ సహ విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడడం.. తర్వాత వీడియో చిత్రీకరించి ఆమెను బ్లాక్‌ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం.. తర్వాత వీడియో బయటకు రావడంతో ఈ...

థార్ గ్యాంగ్ కదలికలను పసిగట్టిన ప.గో జిల్లా పోలీసు యంత్రాంగం

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం. 'ధార్ గ్యాంగ్' కదలికలను పసికట్టారు పోలీసులు. దీంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని...

హైదరాబాద్‌ మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య పూజల వివాదం

హైదరాబాద్‌లోని మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య పూజల వివాదం రేగింది. మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య రోజు నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీశాయి. ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉంచి...

ల్యాండ్‌ అండ్‌ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ల్యాండ్‌ అండ్‌ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నరహరి ఆఫీసులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. మొత్తం పది చోట్ల ఏకకాలంలో...

స్పోర్ట్స్

టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. హెచ్‌సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ నియమితులయ్యారు. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్‌గా...

టైమ్‌ మ్యాగజైన్‌లో భారత క్రీడాకారిణి స్మృతి మంధాన పేరు

భారత ప్రముఖ మహిళా క్రికెట్ క్రీడాకారిణి స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన '2026 అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో స్థానం సంపాదించారు. అంతర్జాతీయంగా...

సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ బ్యాటర్‌

సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ క్రికెటర్ తన బ్యాటింగ్‌తో సెంటర్‌ ఆఫ్‌ ది అట్రాక్షన్‌గా నిలిచాడు. అతనే వైభవ్‌ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన ఓ స్థానిక...

భారత షూటర్‌, కోచ్‌ జస్పాల్‌ రాణా మృతి

భారత షూటర్‌, కోచ్‌ జస్పాల్‌ రాణా 49 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఢిల్లీలోని మాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఇదే ఆస్పత్రిలో ఇటీవలే ఆయనకు స్టంట్ ఆపరేషన్‌ జరిగింది....

నేటి నుంచే ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ

క్రీడా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ ప్రారంభానికి సిద్దమైంది. మెక్సీకో వేదికగా నేడు ఈ మెగా టోర్నీ మొదలు కానుంది. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఉత్తర అమెరికా...

ట్రై నేషన్‌ ఏ సిరీస్ 2026: వైభవ్ సూర్యవంశీ వికెట్‌ కోల్పోయిన భారత్‌ ఏకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ

శ్రీలంక 'ఎ' జట్టుతో జరుగుతోన్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (14) , ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) త్వరగా అవుటవడంతో, భారత్ 'ఎ' జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. సూర్యవంశీ మహమ్మద్ షిరాజ్ బౌలింగ్‌లో...

ప్రజ్ఞానందతో చెస్ ఆడిన విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ .. గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానందతో ఫ్రెండ్లీ చెస్‌ గేమ్‌ ఆడారు. తమిళనాడు సెక్రటేరియట్‌లో ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది. అనంతరం ప్రజ్ఞానందకు రూ.50 లక్షల చెక్‌ అందజేశారు....

భారత టీ20 జట్టులోకి వైభవ్‌ సూర్యవంశీ.. సచిన్‌ రికార్డ్‌ బ్రేక్‌

15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టులోకి చోటు సంపాదించాడు. తన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తూ, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లు , ఆసియా క్రీడల కోసం భారత T20...

గ్యాలెరీ

త్రిప్తి దిమ్రి రూ.14 కోట్ల ముంబై బంగ్లా…

బాలివుడ్ నటి త్రిప్తి దిమ్రీ.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం మా బెహెన్‌.. ఈ నెల మొదటివారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కాలా, యానిమల్‌ చిత్రాల్లో నటనకుగాను ఆమెకు మంచి...

క్రైమ్

దగ్గుమందు సిరప్‌ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు..ప్రిస్క్రిప్షన్‌ లేకుండా

దగ్గుమందు సిరప్‌ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రిస్క్రిప్షన్‌ లేకుండా నేరుగా మెడికల్ షాపుల్లో దంగు మందు కొనుగోలు చేయకుండా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 330 పాయింట్లు పెరిగి.. 23,953 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 1115 పాయింట్లు లాభపడి.. 76,650 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మొన్న భారీ...

ఐపీఓతో 75 బిలియన్ డాలర్లను సమీకరించి చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్

అతిపెద్ద ఐపీఓతో స్సేస్‌ ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. అతిపెద్ద పబ్లిక్ కంపెనీల సరసన చేరింది. సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం...

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు శాంతించడంతో బంగారం, వెండికి మళ్లీ డిమాండ్‌ పెరిగింది. అంతర్జాతీయంగా మళ్లీ 4200 డాలర్లకు చేరింది పసిడి. దేశీయ విపణిలో 10 గ్రాముల పుత్తడి ధర...

సీబీఎస్‌ఈ OSMవ్యవస్థలో భద్రతా లోపాలను గుర్తించిన నిసర్గ అధికారికి ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగం

సైబర్‌ సెక్యూరిటీ రంగంలో ప్రతిభ కనబర్చిన యువ పరిశోధకుడు నిసర్గ అధికారి మరో అరుదైన గుర్తింపు పొందారు. సీబీఎస్‌ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ పోర్టల్‌లో భద్రతా లోపాలను గుర్తించి ప్రశంసలు అందుకున్న ఆయనకు ఐఐటీ...

బంగారం ఎంత తగ్గిందంటే.?

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2,300 రూపాయలు తగ్గి.. 1,45,640 రూపాలకు చేరింది. 10 గ్రాముల...

Feature Stories

RELATED NEWS