ఉచిత విద్యుత్‌ను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత NVSS ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చితే.. ప్రస్తుతం సీఎం రేవంత్ కూడా అదే దారిలో నడుస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారింది- బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
0
224
Previous article
Next article
Latest Articles
breaking: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సిద్ధరామయ్య
సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేబినెట్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం పదవికి సిద్ధరామయ్య...
- Advertisement -
- Advertisement -


