ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ నాలుగో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో ఈ మేరకు సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.ఈ కేసులో ఆమెనే నిందితురాలిగా చేర్చింది. దీంతో కూటమి సర్కార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఎస్‌ఆర్, విద్యాసాగర్‌ను జైలుకు పంపడం. కక్ష సాధింపుకు ముగ్గురు ఐపీఎస్‌లు బలవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్
0
63
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


