కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సర్కార్ మాటలు ఎక్కువ..చేసేది తక్కువని విమర్శించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామనే మాటలు కోటలు దాటాయన్నారు. దేవాదుల నుంచి నీళ్లు నింపడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేటికి అమలు కావడం లేదన్నారు. బీఆర్ఎస్‌పై బురద జల్లేందుకే కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. దేవాదుల విషయంలో నాటి నుంచి నేటీ వరకు కాంగ్రెస్ చేసింది ద్రోహమేనన్నారు హరీశ్‌రావు.
దేవాదుల నుంచి నీళ్లు నింపడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి..?- హరీశ్ రావు
0
49
Previous article
Next article
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


