సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. స్పీకర్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు తరలివస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు దీటుగా బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా తరలివస్తున్నారు. ఇప్పటికే ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీష్‌రావు బయల్దేరారు. ఫాంహౌస్‌కు వెళ్లే దారుల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించాయి. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నారు. పలు చోట్ల ఘర్షణలు, రాళ్లదాడి, తోపులాటలు చోటుచేసుకోవడంతో ఉద్రిక్తతంగా మారాయి.
ఎర్రవల్లిలో టెన్షన్ టెన్షన్
0
18
Latest Articles
రూటు మార్చిన ఆలియాభట్
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయిన తర్వాత ఈ బాలీవుడ్ భామ తెలుగులో సినిమాలు...
- Advertisement -
- Advertisement -


