సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్‌లో స్వల్పగాయమైంది. కాకినాడ పోర్టులో జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో ప్రమాదవశాత్తు ఆయన మోకాలికి గాయమైంది. వెంటనే చిత్రబృందం బాలకృష్ణను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు నటుడు మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరిపై యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
బాలకృష్ణకు సినిమా షూటింగ్‌లో స్వల్పగాయం
0
53
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


