పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ప్రతిష్టంభన నెలకొంది. ఎటువంటి కార్యకలాపాలు సాగకుండానే పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారం, అయోధ్య విరాళాల చోరీ ఘటనలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీలు నినాదాలు చేశారు. స్పీకర్ విజ్ఞప్తి చేసినా విపక్షాలు ఆందోళనలను కొనసాగించాయి. రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడి చివరకు రేపటికి వాయిదా పడ్డాయి.
ఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా
0
35
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


