ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ వర్షం కురిసింది. ఒంగోలులో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమ య్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఒంగోలు డిపో ప్రాంతంలో రోడ్డుపై భారీగా బురదనీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షం తగ్గిన తర్వాత మున్సిపల్ శాఖ అధికారులు, వర్కర్లు మురుగునీటిని కాలువల ద్వారా మళ్లించే ప్రయత్నం చేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ వర్షం
0
215
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


