పాస్టర్ అభినయ్ దర్శన్‌కు బెయిల్ మంజూరయింది. నర్సీపట్నం సబ్ జైలు నుంచి అభినయ్ విడుదలయ్యారు. తనపై పెట్టింది దాడికి సంబంధించిన సెక్షన్లు కావని చెప్పారు. మతపరమైన సెక్షన్లు పెట్టారని.. పాదయాత్రలో మతపరమైన వ్యాఖ్యలు చేయలేదన్నారు.
ఆరోపణలు నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమేనన్నారు అభినయ్. తాను డబ్బులు ఇవ్వమని ఎవరినీ బెదిరించలేదని చెప్పారు.
నర్సీపట్నం సబ్ జైలు నుంచి విడుదలైన పాస్టర్ అభినయ్
Latest Articles
- Advertisement -


