వెనెజువెలా జంట భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. అంతకంతకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 235 మంది మృతి చెందారు. 4300 మందికి గాయాలయ్యాయి. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కకుపోయారు. ఇంకా 40వేల మంది జాడ తెలియరాలేదు. ఒక్క లా గువేరాలోనే వంద భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. సహాయం చేయడానికి అనేక దేశాలు ముందుకొచ్చాయి. మరోవైపు కీలక సమాచారాన్ని చేరవేసేందుకు ఎక్స్‌పై నిషేధం విధించింది వెనెజువెలా ప్రభుత్వం.
విషాదాన్ని మిగిల్చిన వెనెజులా జంట భూకంపాలు…235 మంది మృతి
0
86
Next article
Latest Articles
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఉద్యోగులకు రెండు డీఏలు, ఎల్‌నినో...
- Advertisement -
- Advertisement -


