విజయవాడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు ఉమ్మడి వెంటకేశ్వరరావు అనే వ్యక్తి. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అంటూ హేళన చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ..కొడాలి నానిపై ఉమ్మడి వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.
విజయవాడ వన్‌టౌన్ పీఎస్‌లో కొడాలి నానిపై ఫిర్యాదు
0
68
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


