రాష్ట్రాన్ని డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు విచ్చలవిడిగా దోచుకున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు తమిళనాడు సీఎం విజయ్. టీవీకే పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఉండవంటూ స్పష్టం చేశారు. కరూర్‌లో పర్యటించిన సీఎం.. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. కరూర్ ఘటన తనను ఎంతో బాధించిందని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనను డీఎంకే పార్టీ రాజకీయం చేసిందని.. తొక్కిసలాటకు తనను బాధ్యుడిని చేయాలని డీఎంకే విశ్వ ప్రయత్నం చేసిందని గుర్తుచేశారు. ఘటనకు సంబంధించి కీలక వివరణ ఇచ్చిన విజయ్..తన రాజకీయ ప్రత్యర్థులు, పోలీసులు కలిసి కరూర్ తొక్కిసలాటకు కారణమయ్యారని వెల్లడించారు. తనకు ప్రజలే ముఖ్యమని, డబ్బు కాదని స్పష్టం చేశారు తమిళనాడు సీఎం విజయ్.
రాష్ట్రాన్ని గతపాలకులు విచ్చలవిడిగా దోచుకున్నారు.. విజయ్ సంచలన ఆరోపణలు
0
15
Previous article
Latest Articles
దటీజ్.. మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు...
- Advertisement -
- Advertisement -


