జైలు నుంచి విడుదలైన బండి భగీరథ్

బండి భగీరథ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో చర్లపల్లి జైలు నుంచి భగీరథ్ బయటకొచ్చారు. మే 16న పోక్సో కేసులో బండి భగీరథ్‌ అరెస్ట్ అయ్యారు. 2 ష్యూరిటీలు, లక్ష పూచీకత్తుతో భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ ఇచ్చింది.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్