మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ బయల్దేరి వెళ్లారు. ఇండోనేషియాకు ప్రధాని మోదీ బయల్దేరి వెళ్లారు. 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు. ముందుగా ఇండోనేషియాలో పర్యటించనున్నారు.ఆ దేశ అధ్యక్షుడితో భేటీ కానున్నారు. ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. న్యూజిలాండ్ ప్రధానితో కీలక సమావేశం కానున్నారు ప్రధాని మోదీ.
మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
0
72
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


