అప్పులపై డిప్యూటీ సీఎం భట్టికి హరీష్‌రావు కౌంటరిచ్చారు. అప్పుల విషయంలో భట్టి అసత్యాలు చెప్పారని అన్నారు. లేని అప్పులను ఉన్నట్టుగా చూపించారని.. గోబెల్స్ ప్రచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం భట్టి మాట్లాడినట్లు ఉందన్నారు. కాంగ్రెస్ మంత్రులు పూటకో మాట మాట్లాడుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పులపై భట్టికి హరీష్‌రావు కౌంటర్
0
71
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


