బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్(UK PM keir starmer) తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఒత్తిడి వల్లే తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. పదవిలో ఉన్నంత కాలం విలువలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తాజా పరిణామంతో దశాబ్ద కాలంలో తమ పదవులకు రాజీనామా చేసిన ప్రధానుల సంఖ్య ఆరుకి చేరింది. కీర్ స్టార్మర్ 2024లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
పదవికి రాజీనామా చేసిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్
0
102
Previous article
Next article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


