అనకాపల్లి జిల్లా రేవుపోలవరంలో బోటు బోల్తా కలకలం రేపింది. సముద్రంలో అలల ఉధృతికి బోటు తిరగబడింది. బోటులో నలుగురు మత్స్యకారులు వేటకెళ్లగా.. అందులో ఒకరు మృతి చెందారు. ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. మృతుడు చోడిపల్లి సింహాద్రి మృతదేహం బంగారమ్మ పాలెం తీరానికి కొట్టుకొచ్చినట్టు అధికారులు తెలిపారు.
అనకాపల్లి జిల్లా రేవుపోలవరంలో బోటు బోల్తా
0
85
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


