రాజస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. జోధ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ను ఆయన ప్రారంభించారు. రూ.480 కోట్లతో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ రూపుదిద్దుకుంది. సవరించిన ఉడాన్-2.0 పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, గజేంద్రసింగ్, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు, సీఎం భజన్‌లాల్ శర్మ పాల్గొన్నారు.
ఉడాన్-2.0 పథకాన్ని ప్రారంభించిన మోదీ
0
62
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


